🌼🍁💲⭕⭕®️❗🍁🌼
*🌼పిడుగుల స్క్రోలింగ్*
⛈⛈ *నెల్లూరు , గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాలకు పిడుగు హెచ్చరిక*
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులకు హెచ్చరిక
⛈⛈ *నెల్లూరు జిల్లా*వరికుంటపాడు, చంద్రశేఖరపాలెం

⛈⛈ *గుంటూరు జిల్లా*అమరావతి,పెదకురుపాడు,తాడికొండ,అచంపేట్, క్రోసూరు, చందర్లపాడు
⛈⛈ *ప్రకాశం జిల్లా*హనుమంతునిపాడు, తర్లుపాడు
⛈⛈ *కడప జిల్లా*పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె, కలసపాడు, వేంపల్లె, యర్రగుంట్ల, కమలాపురం

మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం *ఉధృతంగా* ఉంది.
🌳 పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.
Welcome to Fayaz World
– ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్
🌼🍁🌼🍁🌼🍁🌼🍁🌼